క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌కు సంబంధించిన మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధనశ్రీతో విడాకులు, మహ్వాష్‌తో బ్రేకప్ తర్వాత షెఫాలీతో చాహల్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు రావడంతో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమా ‘కిస్ కిస్కో ప్యార్ కరూ’ తరహాలో ముగ్గురు అమ్మాయిలతో చాహల్ ఉన్నట్లు AI ఫొటోలు షేర్ అవుతున్నాయి. ఈ మీమ్స్‌పై చాహల్ స్పందిస్తూ, “మరో ముగ్గురిని వదిలేశారు. నెక్ట్స్ టైమ్ లోతుగా రీసెర్చ్ చేయండి” అంటూ సరదాగా కామెంట్ చేశారు.