ఛాంపియన్స్ ట్రోఫీ: బంగ్లాదేశ్‌ చెత్త రికార్డ్

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 10 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి తన పేరిట చెత్త రికార్డును మూటకట్టుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లలో మొదటి 10 ఓవర్లలోనే అత్యధికసార్లు 5 వికెట్లు కోల్పోయిన టీంగా నిలిచింది.  ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు బంగ్లా నాలుగుసార్లు 10 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోయింది. కాగా, ప్రస్తుతం బంగ్లా 30 ఓవర్లకు 111/5 స్కోర్ చేసింది.

సంబంధిత పోస్ట్