చాందీపుర వైరస్‌.. భారత్‌లోనే మొదటగా గుర్తింపు

చాందీపుర వైరస్ కొత్తదేమీ కాదు. 1965లో భారతదేశంలోనే (మహారాష్ట్రలోని చాందీపుర గ్రామంలో) దీనిని మొదటిసారిగా గుర్తించారు. ఆ తర్వాత నుంచి ముఖ్యంగా పశ్చిమ, మధ్య భారత రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతూనే ఉంది. గత రెండు దశాబ్దాలలో 2024లో అత్యంత భారీ స్థాయిలో ఈ వైరస్ విజృంభించింది. ఆ సమయంలో భారతదేశంలో 245 మెదడు వాపు కేసులు, 82 మరణాలు నమోదు కాగా, అందులో 64 చాందీపుర ఇన్ఫెక్షన్లుగా ధృవీకరించబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్