పదేళ్లు పూర్తి అయినప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి గతేడాది జులైలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో మరోసారి భేటీ అయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
పదో అంతస్తు నుంచి పడినా.. బతికిపోయాడు (వీడియో)