‘గుంజీ గుంజీ’ పాటపై చంద్రహాస్‌ ఘాటు స్పందన: క్షమాపణ చెప్పను

‘బరాబర్‌ ప్రేమిస్తా’ సినిమా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో నటుడు చంద్రహాస్‌ పాడిన ‘గుంజీ గుంజీ’ పాట ప్రస్తుతం వివాదాస్పదమైంది. సీనియర్‌ నటుడు జేడీ చక్రవర్తి కూడా ఈ పాటపై విమర్శలు గుప్పించారు. దీనిపై చంద్రహాస్‌ ఘాటుగా స్పందిస్తూ, “ఈ పాట 3.5 నిమిషాలది. కానీ విమర్శకులు కేవలం 5 సెకన్లు క్లిప్‌ చేసి అసభ్యమంటున్నారు. తెలుగు సినిమాల్లో బీప్‌ సౌండ్‌లు సర్వసాధారణం. నేను ఏమీ తప్పు చేయలేదు, అందుకు క్షమాపణలు చెప్పను” అని అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్