ఫాస్టాగ్‌ లేని వాహనాలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి టోల్ ఫీజులో మార్పు

ఫాస్టాగ్‌ లేని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పటి వరకు రెట్టింపు టోల్‌ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితిని మార్చుతూ, యూపీఐ ద్వారా టోల్‌ చెల్లిస్తే కేవలం 25% అదనపు రుసుము మాత్రమే వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధన నేటి నుంచే అమల్లోకి వస్తోందని పేర్కొంది. యూపీఐ పేమెంట్స్‌కు ప్రత్యేక వెసులుబాటు కల్పించడంతో ఫాస్టాగ్‌ లేని వాహనదారులకు భారం తగ్గనుంది.

సంబంధిత పోస్ట్