పెద్దమ్మ తల్లి ఆలయంలో ఛార్మి, పూరి పూజలు.. వీడియో వైరల్

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని హీరోయిన్ ఛార్మి, డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరి దర్శనానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టైటిల్ 'స్లమ్ డాగ్'గా ఖరారైంది. జనవరి 16న విడుదలైన ఫస్ట్ లుక్‌లో విజయ్ సేతుపతి బిచ్చగాడిలా, కత్తితో పవర్‌ఫుల్‌గా కనిపించారు.

సంబంధిత పోస్ట్