హోటల్‌లో చార్టెడ్ అకౌంటెంట్ ఆత్మహత్య

TG: సిద్దిపేటలో చార్టెడ్ అకౌంటెంట్ సంతోష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హరిత రెస్టారెంట్ గదిలో హీలియం గ్యాస్ సిలిండర్‌తో సూసైడ్ నోట్ రాసి మృతి చెందినట్లు ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్