కుప్పకూలిన ఛార్టర్డ్ ఫ్లైట్(వీడియో)

ఒడిశాలోని రుర్కెలాలో ఘోర ప్రమాదం జరిగింది. ఛార్టర్డ్ ఫ్లైట్ కుప్పకూలింది. ఛార్టర్డ్ ఫ్లైట్ భువనేశ్వర్ నుంచి రుక్లా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ ఫ్లైట్ లో 9 మంది ప్రయాణికులు ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్