పుదీనా ఆకులతో నోటి దుర్వాసనకు చెక్: నిపుణులు

పుదీనా ఆకులను తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం పరగడుపున పుదీనా ఆకులను తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. పుదీనా ఆకులను తినడం వల్ల దంతాలు, చిగుళ్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా లివర్, కిడ్నీల సమస్యలు దూరమవుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్