బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను విశాలం చేసి రక్తపోటును తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. "ఇది వ్యాయామం చేసేవారి కండరాలకు అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తాయి." అని నిపుణులు వెల్లడిస్తున్నారు.