చీనాబ్ వంతెన.. ప్రాముఖ్యత

చీనాబ్ వంతెన కాశ్మీర్ లోయను భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు ద్వారా అనుసంధానిస్తుంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ 272 కిలోమీటర్ల పొడవు కలిగి ఉండగా.. ఇందులో 119 కిలోమీటర్ల పొడవుతో 36 సొరంగాలు, సుమారు 1,000 వంతెనలు ఉన్నాయి. ఈ వంతెన కత్రా-శ్రీనగర్ ప్రయాణ సమయాన్ని 6.5 గంటల నుండి 3.5 గంటలకు తగ్గిస్తుంది. వందేభారత్ మెట్రో రైలు ఈ మార్గంలో జమ్మూ, శ్రీనగర్ మధ్య సేవలు అందించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్