తడబడిన చెన్నై.. GT టార్గెట్ 159 రన్స్

IPL-2026లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచులో CSK బ్యాటర్లు తడబడ్డారు. దీంతో CSK నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 74 (60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) పరుగులతో ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కగిసో రబడ 3, అర్షద్ ఖాన్ 2 కీలక వికెట్లు తీసి చెన్నై పతనాన్ని శాసించారు.

సంబంధిత పోస్ట్