తీవ్ర ఒత్తిడిలో చెన్నై.. 9 వికెట్ డౌన్

CSK మరో వికెట్ కోల్పోయి పూర్తిగా కష్టాల్లో పడింది. 94 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్‌గా మ్యాట్‌ హెన్రీ (5) ఔట్ అయ్యాడు. రవి బిష్ణోయ్‌ (15.4) బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి అన్షుల్ కాంబోజ్ వచ్చాడు. ఆ ఓవర్లో కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై స్కోర్ 94/9గా ఉంది. RR మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్