చియా సీడ్స్ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు: నిపుణులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం, చియా సీడ్స్ బరువు తగ్గడానికి, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అద్భుతమైన పోషకాహారం. 30 గ్రాముల చియా సీడ్స్‌లో 150 కిలో క్యాలరీల శక్తి, 4.5 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల కొవ్వులు, 5 గ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, 10 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్త చక్కెర స్థాయిలు, శరీర కొవ్వు వంటి సమస్యలకు పరిష్కారం చూపుతాయి. చియా సీడ్స్‌ను నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల కొవ్వు కరగడం, జీర్ణక్రియ మెరుగుపడటం, మెటబాలిజం, శక్తి స్థాయిలు పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕