అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా ‘డెకాయిట్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ‘చిచ్చు బుడ్డి’ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు.