బాల్య వివాహాలు.. అమ్మాయిల భవిష్యత్తుకు పెను ముప్పు

చిన్న వయసులో (18 ఏళ్ల లోపు) అమ్మాయిలకు పెళ్లి చేయడం వల్ల వారి భవిష్యత్తు నాశనమవుతుంది. చదువు ఆగిపోవడం, శారీరక, మానసిక సమస్యలు, గర్భధారణ సమయంలో ప్రమాదాలు, ఆర్థికంగా ఆధారపడే పరిస్థితి ఏర్పడతాయి. బాల్య వివాహాల వల్ల ఆరోగ్యం క్షీణించడం, మానసిక ఒత్తిడి, గృహ హింస, వ్యక్తిగత ఎదుగుదల లేకపోవడం వంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్