మార్షల్ ఆర్ట్స్ లో చిన్నారి అద్బుత ప్రదర్శన (వీడియో)

చిన్నారి జాంగ్ సిక్సువాన్  మార్షల్ ఆర్ట్స్ తో అందరిని కట్టిపడేస్తోంది. ఆమె చూపుతున్న ప్రతిభ చెైనా ఎల్లలు దాటుతోంది. అయితే ఆమె ఇటీవల చేసిన కుంగ్ ఫూ ప్రదర్శన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన ఆమె.. 2024లో నిర్వహించిన షావోలిన్ కుంగ్ ఫూ పోటీలో విజయం సాధించారు. అప్పుడు ఆమె వయస్సు 9సంవత్సరాలే కావడం విశేషం.

సంబంధిత పోస్ట్