పిల్లలే కుటుంబం.. ఉపాధ్యాయురాలి అరుదైన ప్రేమ

ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తన విద్యార్థులనే కుటుంబంగా భావించి, వారితో కలిసి వివాహ విందు జరుపుకున్నారు. పాఠాలు చెప్పడమే కాకుండా, విద్యార్థుల పట్ల ప్రేమాభిమానాలు పంచడంలో ఆమె ఆదర్శంగా నిలిచారు. ఈ సంఘటన నిస్వార్థ ప్రేమకు నిదర్శనంగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్