నీటిలో యోగాసనాలు వేసిన చిన్నారులు (వీడియో)

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అజ్మీర్‌లో ప్రత్యేక నీటి యోగా ప్రదర్శన జరిగింది. స్విమ్మర్ నిష్ఠా వర్మ, ట్రైనర్ కపిల్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారులు పద్మాసనం, తాడాసనం, త్రికోణాసనాలు వంటి ఆసనాలను నీటిపై తేలియాడుతూ ప్రదర్శించారు. ఈ విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్