వృద్ధులను.. వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్న పిల్లలు

కుటుంబ సంక్షేమానికి సర్వ శక్తులూ ధారపోసే వయోధికులు ప్రపంచవ్యాప్తంగా తుది దశలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపడం, తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, వారిని ఇళ్ల నుంచి వెళ్లగొట్టడం, కొన్ని సందర్భాల్లో హత్యలు చేయటం లాంటి హృదయ విదారక సంఘటనలను మనం ప్రతిరోజూ చూస్తునే ఉన్నాం. వయోధికుల విషయంలో కన్నబిడ్డలు, సమీప బంధువులే హత్యలకు పాల్పడటం మహా ఘోరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్