చైనా-నేపాల్ సరిహద్దు పూర్తిగా ధ్వంసమైంది. రసువాగఢి సరిహద్దు క్రాసింగ్ పూర్తిగా ధ్వంసమైనట్లు కొత్త దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హిమనది వరదతో లోయ నేల కొట్టుకుపోయింది. స్థానిక అధికారుల ప్రకారం 500 మందికిపైగా మృతి చెందగా, దాదాపు 1,000 మంది గల్లంతయ్యారు. అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.