యూరప్‌పై చైనా ట్రోల్స్.. ఎందుకంటే?

యూరప్‌లో తీవ్ర వడగాలులు, రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఏసీల వినియోగాన్ని చైనా మీడియా, సోషల్ మీడియా వేదికలు ఎద్దేవా చేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ, కర్బన ఉద్గారాల తగ్గింపుపై ప్రపంచానికి హితబోధ చేసే యూరప్ దేశాలు ఇప్పుడు పెంపుడు జంతువులకు సైతం ఏసీలు వినియోగిస్తున్నాయని విమర్శిస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ యూరప్ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించే మీమ్స్, వీడియోలు చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్