మ్యాచ్ మధ్యలో ప్రత్యర్థిని కొరికేసిన చైనా ప్లేయర్(వీడియో)

ఏషియన్ గేమ్స్‌లో జుడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి టాంగ్ అనుచితంగా ప్రవర్తించారు. మ్యాచ్ మధ్యలో జపాన్‌కు చెందిన తన ప్రత్యర్థి రిన్ మేడాను కొరికింది. దీంతో రిన్ నొప్పితో విలవిల్లాడారు. ఇది గమనించిన రిఫరీ.. చైనా క్రీడాకారిణిని అనర్హులుగా ప్రకటించారు. ఆ నొప్పితోనే బరిలోకి దిగిన రిన్ ఫైనల్‌లో కజకిస్థాన్ క్రీడాకారిణిని ఓడించి బంగారు పతకం సాధించారు.

సంబంధిత పోస్ట్

✕
✕