ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను సశస్త్ర సీమాబల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. సరైన వీసా, పాస్‌పోర్ట్ పత్రాలు లేకపోవడంతో ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆమె వద్ద లభించిన స్లిప్ ఆధారంగా హువాజియా జీగా గుర్తించారు. ఆమె భారత్‌కు ఎందుకు వచ్చిందనే దానిపై విచారణ జరుగుతోంది.