చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సంచలన వసూళ్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతికి విడుదలై ప్రాంతీయ భాషా చిత్రాల్లో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. 20 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి 20వ రోజు కూడా బుక్ మై షోలో 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తెలుగు రాష్ట్రాల నుండి రూ.143 కోట్ల షేర్, రూ.219 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్ల షేర్, రూ.286 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మేకర్స్ రూ.350 కోట్ల గ్రాస్ వచ్చినట్లు పోస్టర్లు విడుదల చేసినా, అందులో నిజం లేదని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్