చిరంజీవి అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తారు: అనిల్‌ రావిపూడి

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’గా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ చిత్రం గత సంక్రాంతి కంటే డబుల్ బొనాంజా ఉంటుందని, చిరంజీవి ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న పాత్రలో కనిపించనున్నారని తెలిపారు. ఆయనకు ఎంతో నచ్చిన జానర్‌లో, 20 ఏళ్ల తర్వాత మళ్లీ పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నారని, ఈ సినిమాతో చిరంజీవి అందరినీ సర్‌ప్రైజ్‌ చేస్తారని చెప్పారు.

సంబంధిత పోస్ట్