సిక్స్ ప్యాక్‌తో చిరంజీవి (VIDEO)

ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు. అయితే, తాజాగా చిరంజీవి సిక్స్ ప్యాక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో చిరును చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. నిజానికి అది రియల్ కాదు. ఏఐతో క్రియేట్ చేసింది. అందులో మెగాస్టార్ యంగ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో శ్రీదేవి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్