సీఐ చిన్న మల్లయ్య రాసలీలలు.. వెలుగులోకి వీడియో

AP: ఒంటరి మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్న మల్లయ్య రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇంట్లో ఒంటరిగా ఉన్న తనపై సీఐ చిన్న మల్లయ్య అత్యాచారం చేశాడంటూ వినుకొండ మండలానికి చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో సీఐ చిన్న మల్లయ్య మరో మహిళతో సన్నిహితంగా ఉన్న ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా, చిన్న మల్లయ్య గతంలో వినుకొండ సీఐగా పని చేయగా.. ఫామ్‌హౌస్‌లో ఎంతో మంది మహిళలతో రాసలీలలు జరిపినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్