సినీ డ్యాన్సర్‌ అసోసియేషన్‌.. సుమలత కార్యవర్గం రద్దు

తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు సినీ డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్‌ రద్దు చేసింది. సుమలత, రఘు మాస్టర్‌ సభ్యులతో ఫెడరేషన్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 225 మంది డ్యాన్సర్లు హాజరుకాగా, సుమలతకు 11 మంది, రఘు మాస్టర్‌కు 214 మంది డ్యాన్సర్లు మద్దతు తెలిపారు. అక్టోబర్‌ 11న డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕