సినిమా వేరు.. రాజకీయాలు వేరు: సత్యరాజ్

టీవీకే అధినేత విజయ్‌పై నటుడు సత్యరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విషయం లేని వాళ్లే సినిమా డైలాగులు మాట్లాడుతారని, పంచ్ డైలాగులు కేవలం చప్పట్లకు మాత్రమే ఉపయోగపడతాయని ఆయన ఎద్దేవా చేశారు. సినిమా వేరు, రాజకీయాలు వేరని స్పష్టం చేస్తూ, పనికిమాలిన మాటలు ఏ నటుడైనా చెబుతాడని, కానీ రాజకీయాలకు సిద్ధాంతాలు తప్పనిసరి అని సత్యరాజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్