సూడాన్ యుద్ధానికి కారణమైన భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు

సూడాన్‌లో అంతర్యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారనే ఆరోపణలపై అమెరికా ఒక భారతీయ కంపెనీతో సహా పలు సంస్థలు, ఎనిమిది మంది వ్యక్తులపై ఆంక్షలు విధించింది. సూడాన్ సాయుధ దళాలు, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్‌ మధ్య ఘర్షణ తీవ్రతరం కావడానికి ఈ సంస్థలు కారణమవుతున్నాయని ఆర్థిక శాఖకు చెందిన ఫారిన్ అసెట్స్ కంట్రోల్ ఆఫీస్ వెల్లడించింది. రాయ్‌పుర్‌కు చెందిన ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈఓ అలోక్‌ చౌధరీ, ఈ సంస్థకు చెందిన అమిన్ ఎక్స్‌ప్లోజివ్‌ ప్రైవేట్ లిమిటెడ్, SAFకు చెందిన ఆయుధగారాన్ని నిర్వహించే సంస్థకు పేలుడు పదార్థాలున్న 200 షిప్‌మెంట్లను సప్లై చేసినట్లు ఆరోపణలున్నాయి.

సంబంధిత పోస్ట్