రేపటి నుంచి CJP ఆందోళన

దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ప్రధాన డిమాండ్‌తో ముంబయిలో శుక్రవారం నుంచి ఆందోళన చేపట్టనుంది. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపేయాలని డిమాండ్ చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕