రేపు ఆందోళనలకు CJP పిలుపు

కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మరోసారి ఆందోళనకు దిగనుంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) ఛైర్మన్ మనన్ మిశ్రా రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు కాక్రోచ్‌లంతా నిరసన తెలుపుతారని ఆ పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు. నల్సార్ లా విద్యార్థులతో వివాదంలో మనన్ మిశ్రా పేరు తెరపైకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్