సీజేపీ ధర్నా.. నిరసనకారుల అరెస్టు (వీడియో)

కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు హాజరయ్యేందుకు భారీగా తరలివస్తున్నారు. అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ధర్నాకు అనుమతి లేదని, జంతర్ మంతర్ వద్దకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕