బెంగళూరు ఫ్రీడం పార్క్‌లో గురువారం CJP నిరసన చేపట్టనుంది. SIR వద్దంటూ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఈ నిరసన చేపట్టనున్నారు. CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ధ్రువ్ రాఠీ పాల్గొంటారు. బెంగళూరు, ఢిల్లీ నిరసనలకు రావాలని ధ్రువ్ ఎక్స్‌లో వీడియో ద్వారా కోరగా, ప్రకాశ్ రాజ్ కూడా పిలుపునిచ్చారు.