ఇండీ కూటమి నిరసనలకు CJP మద్దతు

ఢిల్లీలో NOV 1న ఇండీ కూటమి ప్లాన్ చేసిన నిరసనలకు CJP మద్దతు ప్రకటించింది. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌పై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారని.. ఆయన రాజీనామా చేయాల్సిందేనని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, సర్కార్ ఓటర్లను ఎంచుకోకూడదని తెలిపింది. కాగా అటు ఢిల్లీ ట్రేడర్లు ర్యాలీ వాయిదాపై మరోసారి రాహుల్‌కు లేఖ రాశారు. తమ సమస్యలు వివరించేందుకు 20min కేటాయించాలని రాహుల్‌ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕