బలూచిస్థాన్‌లో ఘర్షణ.. 193 మంది మృతి

పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో 40 గంటలపాటు జరిగిన ఘర్షణల్లో 193 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 145 మంది BLA రెబల్స్, 17 మంది పోలీసులు, 31 మంది పౌరులు ఉన్నారు. క్వెట్టా సహా 12 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. పాకిస్తాన్ విస్తీర్ణంలో 42 శాతం ఉన్న బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం కోరుతూ కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్