పదోతరగతి ఫలితాలు.. 95.15% ఉత్తీర్ణతతో ములుగు టాప్

TG. రాష్ట్రంలో బుధవారం నాడు విడుదలైన పదోతరగతి ఫలితాల్లో మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 5,731 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అయితే, 6 పాఠశాలల్లో మాత్రం సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది. అత్యధికంగా ములుగు జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ జిల్లా 89.23 శాతంతో చివరి స్థానంలో నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్