రెస్టారెంట్ బాత్రూమ్‌లో తినుబండారాల క్లీనింగ్‌ (వీడియో)

తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌లో అత్యంత అసహ్యకరమైన, జుగుప్సాకరమైన పరిణామం చోటు చేసుకుంది. ఓ రెస్టారెంట్‌లో తినుబండారాలను వారు వండిన తీరుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ రెస్టారెంట్‌కు చెందిన టాయ్‌లెట్‌లో తినుబండారాలను కడగడం చూసిన కస్టమర్లు అవాక్కయ్యారు. మహ్మద్ జాఫర్ ఖాన్ అనే గుర్తింపు పొందిన చెఫ్ ఈ పని చేసినట్లుగా గుర్తించారు. బాత్‌రూంలో వీటిని కడుగుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ వీడియో నెట్టింట ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్