ది ఎర్త్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ EPIP జోన్‌లో ది ఎర్త్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ఏడాది వాతావరణం చాలా ప్రతికూలంగా ఉందని, వాతావరణ మార్పులకు తగినట్టుగా భవనాల నిర్మాణం జరగాలని అన్నారు. భవిష్యత్‌లో ప్రతి భవనంపై సోలార్ రూఫ్‌టాప్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, గత 11 ఏళ్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, వేస్టేజ్‌ నుంచి ఎనర్జీ ఉత్పత్తి చేయాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕