DSCపై వైసీపీ విమర్శలకు సీఎం చంద్రబాబు కౌంటర్‌

అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేశామని, ఎలాంటి పొరపాట్లు లేకుండా డీఎస్సీ నిర్వహించామని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని, వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలు డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్‌గా వచ్చాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్