బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న సీఎం నితీష్ కుమార్‌

బీహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌ బీజేపీకి భారీ షాకిచ్చారు. ఏడాదిన్నరగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో బీజేపీ నేతృత్వంలోని బీరెన్‌ సింగ్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. ఆ రాష్ట్రంలో జేడీయూకి కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. NPP నిర్ణయం ప్రకటించిన నెలల వ్యవధిలోనే నితీశ్‌ కుమార్‌ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్