స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. అమరుల సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి సీఎం ప్రసంగించనున్నారు.