ఎస్ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్‌ సంతాపం

TG: కొత్తగూడెం టూటౌన్ ఎస్ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్‌ సంతాపం వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. HYDలో నిమజ్జనం విధుల్లో ఉన్న SI వెంకన్నను నెక్లెస్​రోడ్డులో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్​ఐ మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్

✕
✕