కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి

AP: కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సమన్వయం చేయాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణ వైద్యం, అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్