ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన

TG: మంచిరేవులలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. మంచిరేవుల మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ నిర్మాణ పనులకు, ఆధునిక గోశాల నిర్మాణానికి సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్ల వ్యయంతో 8 ఎకరాల్లో ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా ఆలయం నిర్మాణం నిర్మించనుండగా.. వంద అడుగులతో భారీ శివుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్