TG: సీఎం రేవంత్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ జిల్లా నుంచే హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కనగల్‌లో హ్యామ్‌రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.