దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌తో సీఎం రేవంత్‌ భేటీ

TG: దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. పెట్టుబడులు, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారంపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ఆహ్వానం పలికారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026కు రావాలని సీఎం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్