మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

TG: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. బంగారు బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని సీఎం కోరుకున్నారు. ఆయన వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్